అశేష జనసందోహంతో కనివిని ఎరుగని రీతిలో లోక నాయకుని జన్మదిన వేడుకలు
అశేష జనసందోహంతో కనివిని ఎరుగని రీతిలో లోక నాయకుని జన్మదిన వేడుకలు. అల్లూరి సీతారామరాజు జిల్ల,త్రినేత్రం న్యూస్, జనవరి 24. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం పాతకోట పంచాయతీ పనసపుట్టు గ్రామంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…