APSRTC : RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు Trinethram News : Andhra Pradesh : APSRTC ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఆర్టీసీ కార్పొరేషన్గా…