Purandeshwari : అల్లు అర్జున్ అరెస్ట్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు
అల్లు అర్జున్ అరెస్ట్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు Trinethram News : Dec 22, 2024, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు.…