RGV : అదంతా అప్పుడండీ..నేనిప్పుడు మారిపోయాను
అదంతా అప్పుడండీ..నేనిప్పుడు మారిపోయాను Trinethram News : ఆర్జీవీ చెప్పిందేదీ నమ్మబుద్ధి కాదబ్బా..! ఆయన రాత్రి చెప్పిన మాట పొద్దున్నే మార్చేస్తుంటాడు.. ఆ జీవి మాటలు నమ్మితే నట్టేట మునిగినట్లే..! వర్మపై ఇండస్ట్రీలో ఉన్న ఒపీనియన్ ఇది. దాన్నిప్పుడు మార్చేయాలని ప్లాన్…