Minister Satyakumar : గుంటూరులో మంత్రి సత్యకుమార్ కు చేదు అనుభవం
గుంటూరులో మంత్రి సత్యకుమార్ కు చేదు అనుభవం… ఫీజు ఫైనల్ కాకుండా కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తారు అని మంత్రిని నిలదీసిన పేరెంట్స్ NTR యూనివర్సిటీలో ఇష్టమొచ్చినట్లు రూల్స్ పెడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన పేరెంట్స్. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App