జై భీమ్ – జై జై బాబా సాహెబ్ అంబేడ్కర్
Trinethram News : ఏలూరు జిల్లా: చింతలపూడి నియోజకవర్గం. జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి దళితులపై ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ రోజు రాజమహేంద్రవరం లోని వేమగిరి లో మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న దళిత…