
డిండి (గుండ్లపల్లి) మార్చి 28 త్రినేత్రం న్యూస్. డిండి మండలం స్థానిక పి ఎం తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠ శాల మరియు కళాశాలలో శుక్రవారం పీ ఎం లో భాగంగా స్వచ్ఛ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు.విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఉన్న చెత్తను తొలగించారు.పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా, శ్యామ్,వెంకటేశ్వర్లు, కోదండ రామారావు, జగన్నాథం, చెన్నయ్య, సోమయ్య, బాలకృష్ణ,రవి, విజయ్, శ్రీలత, జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
