
ఇంటర్ కాలేజిలో 2nd ఇయర్ విద్యార్థిని అనుమానస్పద మృతి
Trinethram News : మేడ్చల్ – బాచుపల్లి పియస్ పరిదిలోని ఎస్ఆర్ గాయత్రి కాలేజిలో 2nd ఇయర్ విద్యార్థిని పూజిత(18) అనుమానస్పద మృతి
తల్లిదండ్రులకు కళాశాల నుండి ఫోన్ చేసి త్వరగా గాంధీ ఆసుపత్రికి రావాలని చెప్పిన యాజమాన్యం
ముందుగా బాత్ రూంలో జారి పడిపోయిందని చెప్పి.. తర్వాత సూసైడ్ చేసుకుందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన కళాశాల సిబ్బంది
పూజిత మృతిని గోప్యంగా ఉంచి గాంధీకి తరలించిన కళాశాల యాజమాన్యం
కేసు నమోదు చేసి దర్యాప్తు పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
