TRINETHRAM NEWS

Surabhi Sridhar, a servant of Gari Bolla, received his doctorate

వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ,

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

చేస్తున్న సామాజిక సేవల గాను‌ ఆదివారం సాయంత్రం, స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో, స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, పీస్ ఆఫ్ ఇండియా ఎన్జీవో, ఏసియా అంతర్జాతీయ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో, ఏసియా వేదిక్ అంతర్జాతీయ కల్చరల్, రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ వారు గౌరవ డాక్టరేట్ ను ఏసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ స్ఫూర్తి అకాడమీ చైర్మన్ లయన్.

డాక్టర్ ఆకుల రమేష్ తో పాటు ప్రముఖుల చేసిన మీదుగా హైదరాబాద్ కింగ్ కోటి తిలక్ రోడ్ బోగ్గుల కుంటలోని తెలంగాణ సరస్వత పరిషత్ ఆడిటోరియంలో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్ డాక్టరేట్ తీసుకోవడం జరిగింది.తనకు 2వసారి డాక్టరేట్ రావడానికి వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలకు సహకరిస్తున్నందుకుగాను డాక్టరేట్ రావడం జరిగింది అని వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుసుకుంటున అని డా.సురభి శ్రీధర్ తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Surabhi Sridhar, a servant of Gari Bolla, received his doctorate