WhatsApp Image 2023 12 11 at 5.53.22 PM
యువ న్యాయవాదులకు తొలి 3 సంవత్సరాలు అండగా ఉంటూ… 2023–24 సంవత్సరానికి రెండో విడత– వైఎస్సార్ లా నేస్తం.
రాష్ట్ర వ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5000 స్టైఫండ్ చొప్పున జూలై–డిసెంబరు 2023.. 6నెలలకు సంబంధించి ఒక్కొక్కరికి రూ.30,000 ఇస్తూ… మొత్తం రూ.7,98,95,000ను క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయస్.జగన్.
సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, లా సెక్రటరీ జి .సత్యప్రభాకర రావు ఇతర అధికారులు, న్యాయవాదులు హాజరు.
