ఉన్నత చదువులు చదువుకుని(MSC) సమాజలో స్త్రీ ల పుట్టుక ఒక శాపం గా భావించే సమాజాన్ని వ్యతిరేకిస్తూ అలాంటి వారిలో ఎప్పటికైనా మార్పు రావాలని తనకు కూతురైన అక్షిత పేరు మీద 2015 లో అక్షిత ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి కొన్ని వేల మందికి సహాయాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్న సన్నీ కుమార్ రాపాక, సమాజం లో తమవంతు భాద్యతలు నిర్వహించాలనే సదుద్దేశంతో ఎంతో మందికి మార్గదర్షకంగా నిలుస్తు తనకు తోచినంతలో ఉచితంగా వందల మందికి అన్న దాన కార్యక్రమాలు, పదుల సంఖ్యలోఆర్ధిక సహాయాలు, కొన్న వందలమంది కుటుంబాలకి నిత్యవసర సరుకుల పంపిణీ, వందల సంఖ్యలో ప్రభుత్వ పాటశాల విద్యార్థులకు ఉచితంగా బాగ్ లు, నోట్ పుస్తకాలు, షూస్, స్టేషనరీ అందజేయటం,బడికి రాని 120 మంది పిల్లల తల్లితండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని స్కూల్ లో చేర్పించడం, వందల మంది నిరుపేదలకు బట్టలు మరియు దుప్పట్లు పంచటం, వేసవి కాలం లో చలివెంద్రాలు ఏర్పాటు చేయటం, అనారోగ్యం తో బాధ పడుతున్న 100 మందికి పైగా వృద్ధులను హాస్పిటల్ లో చేర్పించటం,మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేయటం, పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రోత్సాహకాలు గా బహుమతులు అందజేయటం,క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా సామగ్రి అందజేయటం లాంటివి కాకుండా సమాజం లో మార్పును తెస్తు కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తు నేరుగా ప్రజలే ఆపదలో ఉన్నవారిని ఆదుకునేల చేయటం, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు,ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేయటమే కాకుండా కాకుండా సమాజంలో జరిగే అవినీతిని ప్రశ్నిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న సన్నీ కుమార్ రాపాక గారిని పలువురు ప్రశంసిస్తున్నారు…..
సమాజం లో మార్పు కోసం 9ఏళ్లుగా కృషి చేస్తున్నా సన్నీ కుమార్ రాపాక
Related Posts
TGPSC : 25న వెరిఫికేషన్
TRINETHRAM NEWS 25న వెరిఫికేషన్..!! Trinethram News : హైదరాబాద్, నవంబర్ 23 : భూగర్బ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా 25న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి నాంపల్లి…
నాలుగో రోజు నిరాహార దీక్షలో పాల్గొన్న వికలాంగులు
TRINETHRAM NEWS నాలుగో రోజు నిరాహార దీక్షలో పాల్గొన్న వికలాంగులు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన విధంగా వికలాంగులకు 6000 వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ గీత కార్మికులకు…