సుంకర మెట్ట సర్పంచ్ దాతృత్వం కొర్రగూడ గ్రామానికీ వీది లైట్లు పంపిణి
అరకులోయ త్రినేత్రం న్యూస్ ఛానల్ రిపోర్టర్. జనవరి 26.
అరకులోయ మండల పరిధి లోనీ కొత్త బల్లు గూడ పంచాయతీ కి. చెందిన కొర్రగూడ గ్రామంలో సుంకరమెట్ట గ్రామపంచాయతీ సర్పంచ్. జి చిన్నబాబు పర్యటించి. గ్రామీణ సమస్యల తెలుసుకుని విద్యుత్తు ఎల్ఈడి లైట్లు ఆ గ్రామానికి ఇవ్వడం జరిగింది.సుంకర మెట్ట పంచాయతి లొనీ ఏటువంటి సమస్య ఉన్నా పరిష్కార దిశగా ప్రయత్నిస్తాను ఆని చిన్నా బాబూ ప్రజలని తెలియచేశారు.గ్రామస్తులు బల్బులు ఇవ్వడం వలన సర్పంచ్ ని అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సుంకరమెట్ట పంచాయతీ గిరిజన సంఘం నాయకులు.సిహెచ్ గురుమూర్తి పాంగి నాని బాబు. పి స్వామి.కే రాము. సిహెచ్ మోహన్ దాస్..గ్రామ వాలంటరీ. శోభాయ్ జానీ బాబు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App