TRINETHRAM NEWS

రైతు బజారులో సబ్జీ కూలర్లు
తేదీ : 10/02/2025. అమరావతి :(త్రినేత్రం న్యూస్). ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రైతు బజారులో సబ్జి కూలర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. త్వరగా పాడయ్యే కూరగాయలు, ఆకుకూరలు, పూలు మూడు నుండి ఐదు రోజులపాటు క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి వాటిని వారం రోజులపాటు వీటిని నిల్వ చేయవచ్చు. ఒక్క కూలర్ వెల రూపాయలు 27 లక్షలు. ఇందులో సగం 50,% ఉద్యానవన శాఖ సబ్సిడీ ఇవ్వనుండగా 50% రైతు బజార్లో స్టోర్స్ నిర్వాహకులు భ రించవలసి ఉంటుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Subji coolers