TRINETHRAM NEWS

దేశంలో గత పదేళ్లలో పాన్, పొగాకు తదితర పదార్థాల వినియోగం పెరిగినట్లు ది హౌజ్ హోల్డ్ కన్జమ్హప్షన్ ఎక్స్పెండీచర్ సర్వేలో తేలింది. ‘రూరల్లో 3.21%గా (2011-12) ఉన్న వీటి వినియోగం 3.79%కు (2022-23) పెరిగింది.అర్బన్ లో 1.61% నుంచి 2.43%కు చేరింది. విద్యపై పెట్టే ఖర్చు తగ్గిపోయింది. అర్బన్ 2011-12 మధ్య 6.90% ఉండగా 2022-23 నాటికి 5.78%కు తగ్గింది. రూరల్లో 3.49% నుంచి 3.30%కు చేరింది’ అని పేర్కొంది.