TRINETHRAM NEWS

యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్ కుమారున్ని ఆశీర్వదించిన మంత్రి సీతక్క కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ సూర్య

ఈరోజు మంగపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మురుకుట్ల నరేందర్ & వాస్తవి దంపతుల కుమారుని భారసాల (ఊయల) వేడుకకి మండలములొని రాజుపేట గ్రామానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ (సీతక్క ) కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి ధనసరి సూర్య హాజరై చిరంజీవి ని ఆశీర్వదించారు …
కార్యాక్రమములో
జిల్లా ఉపాధ్యక్షులు వళ్ళిపల్లి శివయ్య,జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యాణయ్య,జిల్లా యూత్ వర్కింగ్ ప్రెస్సిడెంట్ ఇస్సర్ ఖాన్,జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్ర బాబు,మండల వర్కింగ్ ప్రెస్సిడెంట్ చెట్టుపల్లి వెంకటేశ్వర్లు,జిల్లా బిసి సెల్ ప్రధానకార్యదర్శి కాటబొయిన నర్సింహారావు, మండల సీనియర్ నాయకులు యూత్ నాయకులు పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు…