Trinethram News : శ్రీ గురుభ్యోనమః
గురువారం,డిసెంబరు.4,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి:చతుర్దశి ఉ7.42 వరకు
తదుపరి పూర్ణిమ తె5.21 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:కృత్తిక మ3.12 వరకు
యోగం:శివం మ1.22 వరకు
కరణం:వణిజ ఉ7.42 వరకు తదుపరి భద్ర సా6.31 వరకు ఆ తదుపరి బవ తె5.21 వరకు
వర్జ్యం:తె6.06 నుండి
దుర్ముహూర్తము:ఉ9.59 – 10.43
మరల మ2.23 – 3.07
అమృతకాలం:మ12.58 – 2.27
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం: 6.19 సూర్యాస్తమయం: 5.20
శ్రీ దత్త జయంతి
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


