Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం,సెప్టంబర్.17,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:ఏకాదశి రా1.25 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:పునర్వసు ఉ9.35 వరకు
యోగం:పరిఘము మ2.31 వరకు
కరణం:బవ మ2.09 వరకు
తదుపరి బాలువ రా1.25 వరకు
వర్జ్యం:సా5.22 – 6.56
దుర్ముహూర్తము:ఉ11.31 – 12.19
అమృతకాలం:ఉ6.01 వరకు
మరల రా2.45 – 4.18
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:5.51
సూర్యాస్తమయం:6.01
సర్వ ఏకాదశి విశ్వకర్మ జయంతి
కన్యా సంక్రమణం సా5.01
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


