Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శనివారం,ఆగష్టు.30,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – శుక్ల పక్షం
తిథి:సప్తమి రా7.43 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:విశాఖ మ1.09 వరకు
యోగం:ఐంద్రం మ2.56 వరకు
కరణం:గరజి ఉ6.42 వరకు తదుపరి వణిజ రా7.43 వరకు
వర్జ్యం:సా5.34 – 7.20
దుర్ముహూర్తము:ఉ5.47 – 7.27
అమృతకాలం:తె4.11 నుండి
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.17
ఆముక్తాభరణ సప్తమి
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top