TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః

సోమవారం,ఫిబ్రవరి 26,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – బహుళ పక్షం
తిథి:విదియ రా9.22 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:ఉత్తర రా2.54 వరకు
యోగం:ధృతి మ2.25 వరకు
కరణం:తైతుల ఉ8.18 వరకు తదుపరి గరజి రా9.22 వరకు
వర్జ్యం:ఉ8.17 – 10.03
దుర్ముహూర్తము:మ12.36 – 1.22 & మరల మ2.55 – 3.41
అమృతకాలం:సా6.55 – 8.41
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30- మ12.00
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6.26
సూర్యాస్తమయం:6.01
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి