TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం, ఫిబ్రవరి 20, 2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి:ఏకాదశి మ12.04 వరకు
వారం:మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం:ఆర్ద్ర మ2.22 వరకు
యోగం:ప్రీతి మ2.00 వరకు
కరణం:భద్ర మ12.04వరకు తదుపరి బవ రా12.22 వరకు
వర్జ్యం:రా2.58 – 4.38
దుర్ముహూర్తము:ఉ8.46 – 9.33 మరల రా10.59 – 11.48
అమృతకాలం:లేదు
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:మిథునం
సూర్యోదయం:6.29
సూర్యాస్తమయం: 5.58
భీష్మఏకాదశి & అంతర్వేది తీర్థం
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి