జూన్ 30, 2026

WhatsApp Image 2024 02 20 at 08.13.39

TRINETHRAM NEWS

Trinethram News : సమ్మక్క, సారలమ్మ జాతర బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వనదేవరుడు, సమ్మక్క భర్త పగిడిద్దరాజును, ఆయన తనయుడు జంపన్నను నేడు మేడారం తీసుకెళ్లేందుకు పూజారులు ఏర్పాట్లు చేశారు.

పూజారి పోలెబోయిన సత్యం ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సాయంత్రం 5గంటలకు కన్నెపల్లి నుంచి బయలుదేరి రాత్రి 7గంటలకు మేడారానికి చేరుకుంటారు.

ఆ వెంటనే లక్షలమంది భక్తుల మధ్య జంపన్నను గద్దెపై ప్రతిష్ఠిస్తారు.

You cannot copy content of this page