శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, ఫిబ్రవరి 16,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి:సప్తమి మ2.38 వరకు
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:భరణి మ2.20 వరకు
యోగం:బ్రహ్మం రా8.34 వరకు
కరణం:వణిజ మ2.38 వరకు తదుపరి విష్ఠి రా1.58 వరకు
వర్జ్యం:రా2.00 – 3.33
దుర్ముహూర్తము:ఉ8.48 – 9.33 మరల మ12.36 – 1.22
అమృతకాలం:ఉ9.44 – 11.16
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 -4.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:6.31
సూర్యాస్తమయం: 5.57
రథసప్తమి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
Related Posts
శ్రీ క్రోధి నామ సంవత్సరం
TRINETHRAM NEWS శ్రీ గురుభ్యోనమఃబుధవారం,నవంబరు27,2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షంతిథి:ద్వాదశి తె5.41 వరకువారం:బుధవారం(సౌమ్యవాసరే)నక్షత్రం:చిత్ర పూర్తియోగం:ఆయుష్మాన్ సా4.25 వరకుకరణం:కౌలువ సా4.36 వరకు తదుపరి తైతుల తె5.41 వరకువర్జ్యం:మ2.04 – 3.51దుర్ముహూర్తము:ఉ11.25 – 12.09అమృతకాలం:రా12.43 – 2.29రాహుకాలం:మ12.00…
శ్రీవారి సన్నిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు
TRINETHRAM NEWS శ్రీవారి సన్నిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు..Trinethram News : ప్రకాశం జిల్లా మార్కాపురం. 26.11.2024. తిరుమలతిరుమలలో శ్రీవారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్…