TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 5 :నెల్లూరు జిల్లా :బోగోల్ మండలం: బిట్రగుంట. నెల్లూరు జిల్లా,బోగోలు, మండలం, బిట్రగుంట గ్రామ ప్రజలకు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు, రాజకుమారి, నా గ్రామ ప్రజలను , ఆయు ఆరోగ్యంతో ఉండాలని, నా ఆరాధ్య దైవమైన, సీతారాముని , ప్రతిరోజు, నేను కోరుకుంటున్నాను, భారతదేశంలో నేను పుట్టినందుకు ఒక భారతీయురాలు గా ఉన్నందుకు నేను,గర్విస్తున్నాను ఇది నా రామ భూమి, నా భారతదేశంలో నా రామున్ని నేను ఆరాధిస్తున్నందుకు గర్విస్తున్నాను , ప్రతి ఒక్కరు ఆరోగ్యం వర్ధిల్లాలని కోరుకుంటూ ఇట్లు మీ రాజకుమారి బోగోలు మండలం నెల్లూరు జిల్లా, బిట్రగుంట….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App