అక్టోబర్ 28, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Nama Samvatsaram

Sri Parabhava Nama Samvatsaram : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః బుధవారం,అక్టోబర్.28,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:విదియ ఉ6.30 వరకు తదుపరి తదియ తె4.22 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:కృత్తిక సా4.56 వరకు
యోగం:వ్యతీపాత ఉ11.13 వరకు
కరణం:గరజి ఉ6.30 వరకు తదుపరి వణిజ సా5.26 వరకు ఆ తదుపరి భద్ర తె4.22 వరకు
వర్జ్యం:ఉ.శే.వ 7.04 వరకు
దుర్ముహూర్తము:ఉ11.21 – 12.06
అమృతకాలం:మ2.39 – 4.10
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 -9.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:6.00
సూర్యాస్తమయం:5.29 అట్లతద్దె
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page