TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
ఆదివారం,అక్టోబర్ 6,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం
తిథి:చవితి పూర్తి
వారం;ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:విశాఖ రా9.58 వరకు
యోగం:ప్రీతి తె5.33 వరకు
కరణం:వణిజ సా5.16 వరకు
వర్జ్యం:రా2.14 – 3.56
దుర్ముహూర్తము:సా4.09 – 4.56
అమృతకాలం:మ12.24 – 2.08
రాహుకాలం;సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:తుల
సూర్యోదయం:5.54
సూర్యాస్తమయం:5.45
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year