TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
గురువారం, అక్టోబర్ 3, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం
తిథి:పాడ్యమి రా12.47 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:హస్త మ2.57 వరకు
యోగం:ఐంద్రం తె4.44 వరకు
కరణం:కింస్తుఘ్నం ఉ11.46 వరకు
తదుపరి బవ రా12.47 వరకు
వర్జ్యం:రా11.48 – 1.34
దుర్ముహూర్తము:ఉ9.51 – 10.39
మరల మ2.36 – 3.24
అమృతకాలం:ఉ8.18 – 10.04
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.54
సూర్యాస్తమయం:5.47
దేవీ నవరాత్రి ప్రారంభం
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year