Trinethram News : శ్రీ గురుభ్యోనమః
సోమవారం,మార్చి17,2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – బహుళ పక్షం
తిథి:తదియ సా4.57 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:చిత్ర మ12.40 వరకు
యోగం:ధృవం మ1.57 వరకు
కరణం:విష్ఠి సా4.57 వరకు
తదుపరి బవ తె6.00 వరకు
వర్జ్యం:సా6.52 – 8.39
దుర్ముహూర్తము:మ12.32 – 1.20 మరల మ2.55 – 3.43
అమృతకాలం:ఉ7.21 వరకు
మరల తె5.31 నుండి
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:మీనం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.12
సూర్యాస్తమయం:6.06
సంకష్టహర చతుర్థి
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


