TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం,జూన్ 12,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:షష్ఠి రా7.12 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:మఖ రా2.32 వరకు
యోగం:హర్షణం సా6.11 వరకు
కరణం:కౌలువ ఉ6.30 వరకు తదుపరి తైతుల రా7.12 వరకు
వర్జ్యం:మ1.28 – 3.12
దుర్ముహూర్తము:ఉ11.32 – 12.25
అమృతకాలం:రా11.55 – 1.40
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: సింహం
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం:6.29
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year