TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,మే 31,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
వైశాఖ మాసం – బహుళ పక్షం
తిథి:అష్టమి ఉ8.46 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:శతభిషం ఉ5.48 వరకు
తదుపరి పూర్వాభాద్ర తె4.10వరకు
యోగం:విష్కంభం సా5.52 వరకు
కరణం:కౌలువ ఉ8.46 వరకు
తదుపరి తైతుల రా7.34 వరకు
వర్జ్యం:ఉ11.45 – 1.15
దుర్ముహూర్తము:ఉ8.03 – 8.55
మరల మ12.22 – 1.14
అమృతకాలం:రా8.42 – 10.12
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం:6.26
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year