TRINETHRAM NEWS

తేదీ : 04/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు మండలం , నగర పంచాయతీ పరిధిలో గల ముదివాడ శ్రీ కోదండ రామాలయ పూనం: ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ మూర్తుల విగ్రహాలను ప్రతిష్టించారు. ఆలయ ప్రాంగణంలో విశిష్ట పూజలు, అభిషేకాలు, మరియు యాగాలు జరిపించారు. అలాగే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Kodanda Ramalaya Poonam