
Trinethram News : IPLఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న SRH
చెన్నై వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ Vs సన్‌రైజర్స్ హైదరాబాద్
మూడోసారి కప్‌పై కన్నేసిన ఇరుజట్లు
ఐపీఎల్‌లో నాలుగోసారి ఫైనల్ చేరిన ఇరుజట్లు
తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ మ్యాచ్ సందడి
రెస్టారెంట్లు, హోటళ్లలో స్క్రీన్లు ఏర్పాటు
