TRINETHRAM NEWS

Trinethram News : నేడు విచారణకు రావాలని వైసిపి రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు.. ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిన స్పీకర్ కార్యాలయం.. తమకు రెండు వారాల సమయం కావాలంటూ స్పీకర్ లేఖ పంపిన ఎమ్మెల్యేలు…

వైసిపి రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారా అని ఉత్కంఠ..వైసిపి రాజ్యసభ అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పి వెళ్లిపోయిన స్పీకర్..