TRINETHRAM NEWS

తేదీ : 13/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ లో సపోర్ట్ సెంటర్ ను జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ప్రారంభించడం జరిగింది . మహిళల భద్రతే మన లక్ష్యం, వారి బాధ్యతకు అనుగుణంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్లు 112 లేదా 1098 మరియు 1930 లకు కాల్ చేయవచ్చని తెలపడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

women's police station
women’s police station