TRINETHRAM NEWS

తేదీ : 27/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అమరావతిలో త్వరలో మన భారతదేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి ఐసీసీ ఆమోదం తెలిపింది. ఇది రెండు వందల ఎకరాల స్పోర్ట్స్ సిటీలో భాగం కానుంది. ఇందులో ప్రేక్షకులు కూర్చోవడానికి సీట్లు ఏర్పాటు చేస్తారని సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

India Biggest cricket stadium