
Trinethram News : ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14వ రోజు కొనసాగుతున్న అన్వేషణ
ఉదయాన్నే 7.15 గంటలకు టన్నెల్ లోకి బయలుదేరిన క్యాడవర్ డాగ్స్ బృందం
ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సామాగ్రితో 110 మందిని తీసుకొని టన్నెల్ లోకి వెళ్ళిన లోకో ట్రైన్
పర్యవేక్షణకు డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా, ఎన్‌డిఆర్‌ఎఫ్ అసిస్టెంట్ కామాండెంట్ డా. హర్షిత్
బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్ కు చెందిన క్యాడవర్ శునకాలు
15 ఫీట్ల లోపల ఉన్నా మృతదేహాలను గుర్తించగలగటం వీటి ప్రత్యేకత
అన్వేషణ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు టన్నెల్ నుండి తిరిగి రానున్న బృందం
పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ బాదావత్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
