TRINETHRAM NEWS

Six AP IAS will retire today in AP

Trinethram News : Andhra Pradesh : సీనియర్ ఐఏఎస్ రజత్ భార్గవకు పదవీ విరమణకు ఒక్క రోజు ముందు పోస్టింగ్

ఆరుగురు ఐఏఎస్‌ల పదవీ విరమణకు ఉత్తర్వులు జారీ

పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఇన్‌చార్జి బాధ్యతలు ముకేశ్ కుమార్ మీనాకు అప్పగింత

అలానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్, అదనపు ఎన్నికల అధికారి పి.కోటేశ్వరరావు, బాపట్ల జాయింట్ కలెక్టర్ పి.సుబ్బారావులు కూడా ఈరోజు (శనివారం) పదవీ విరమణ చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Six AP IAS will retire today in AP