C&MD meets SC and ST : సింగరేణి C&MD నీ కలిసిన ఎస్సీ, ఎస్టీ నాయకులు

TRINETHRAM NEWS

సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగారపు లింగమూర్తి మరియు కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు ఆరెపెల్లీ రాంచందర్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో C&MD ఎన్ బల్ రాం కలిసి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై మరియు ఇతర సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ ఇంటర్నల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన ప్రమోషన్లలో రిలైజేషన్ ఇవ్వాలని కోరడమైనది మరియు అంతేకాకుండా ఇతర ఏరియాలకు బదిలీపై వెళ్లినటువంటి లైజన్ ఆఫీసర్ల స్థానంలో నూతన లైజన్ ఆఫీసర్లను ఏర్పాటు చేయాలని మరియు మెడికల్ బోర్డు కూడా త్వరలో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను స్పెషల్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయాలని కోరడం మరియు అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ ఆఫీసర్ల ఎస్సీ ఎస్టీ కార్మికుల సమస్యలను కూడా త్వరగా పరిష్కారం చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది
పై సమస్యలపై C&MD సా నుకూలంగా స్పందించి త్వరలోనే ఎస్సీ ఎస్టీ కార్మిక సమస్యలు మరియు ఉద్యోగుల సమస్యలు మరియు ఆఫీసర్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Singareni C&MD meets SC and ST leaders

You cannot copy content of this page

Scroll to Top