TRINETHRAM NEWS

మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు మంథని పోలీస్ మరియు సివిల్ సప్లయర్ ఇన్స్పెక్టర్ మంథని బట్టుపల్లి గ్రామ శివారు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్నటువంటి టాటా ట్రాలీ No:TS 11 Uc 0965 ఆపి తనిఖీ చేయగా అందులో ప్రజా పంపిణీ బియ్యం 23 ప్లాస్టిక్ సంచులలో 12 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నారు.

ఇట్టి బియ్యం గురించి డ్రైవర్ను అడగగా తన పేరు గొం తి నరసయ్య S/O లచ్చయ్య వయస్సు:40 సంవత్సరాలు కులం: ఎస్టి నాయకపాడు R/O అడవి సోమనపల్లి అని తెలిపి తన ఓనరైన వేముల మహేష్ r/o అడవి సోము పెళ్లి ఆయన అతను చెప్పిన విధంగా మహారాష్ట్రలోనిసిరివంచకు తరలిస్తున్నట్లు తెలియజేసినాడు ఇట్టి రేషన్ బియ్యం ను అక్రమంగా తరలిస్తున్నటువంటి వారిపై కేసు నమోదు చేయడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SI seizes illegally transported