జూలై 7, 2026

WhatsApp Image 2024 07 01 at 17.29.35

TRINETHRAM NEWS

Shravan Kumar who received Jyotisha awards

జాతీయ హిందూ టెంప్ ట్రస్ట్. ఇంటెన్ ఆధ్యాత్మికంలో
1వ అంతర్జాతీయ హిందూ దేవాలయాలు ఆధ్యాత్మిక జ్యోతిష్యుల సమావేశం అవార్డుకు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన తుడి శ్రావణ్ కుమార్ కు జ్యోతిష రత్న, జ్యోతిష భూషణ్ ప్రసన్న చక్రవర్తి, అవార్డులను అందుకున్నాడు.

తమిళనాడు,విల్లుపురం లో
“ఆస్ట్రో గురుస్వామి, నరసింహ ఉపాస”డాక్టర్ జె .విశ్వనాథన్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. శ్రావణ్ కుమార్ అవార్డులు తీసుకున్న సందర్భంగా తన మిత్రులు స్నేహితులు బంధువులు హర్షం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shravan Kumar who received Jyotisha awards

You cannot copy content of this page