TRINETHRAM NEWS

తేదీ : 20/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , యువకులు మరియు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో గృహ సముదాయాల వద్ద ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. మొత్తంగా 599 షాపులు నిర్మించి ఇవ్వనుంది.
గార్మెంట్స్ , ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు యం యస్ యం ఈ లను ఏర్పాటు చేయనుంది. పైలెట్ ప్రాజెక్టు కింద నెల్లూరు, రాజమండ్రి, చిలకలూరిపేట, మంగళగిరి శ్రీకాకుళం , పిఠాపురం, నంద్యాల , చిత్తూరు , విశాఖలో 10 జీవనోపాధి కేంద్రాలను నిర్మించనుంది. ఈ మేరకు ఉత్తర్వలు జారీ చేయడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App