TRINETHRAM NEWS

తేదీ : 29/03/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలకపూడి .శ్రీనివాస్ పంచాయితీ ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరింది. ఆయనకు వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు, తిరువూరుకు తరలివచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా వద్దు అంటూ నినాదాలు చేశారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా .శ్రీనివాస్ కార్యకర్తలను సముదాయించినట్లు తెలుస్తుంది. వచ్చిన నేతలతో భేటీ అయ్యారు. పార్టీ గీత దాటితే ఎవరిపైనైనా క్రమశిక్షణ చర్యలు తప్పవు అని హెచ్చరించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shock to Kolikapudi