టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ యువతి మీద. లైంగిక దాడి

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ

టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ యువతి మీద. లైంగిక దాడి..

బస్సులో పరిచయం అయిన
మేకప్ ఆర్టిస్ట్ ని నమ్మించిన జూనియర్ ఆర్టిస్ట్

డెమో కోసం అంటూ యూసుఫ్ గూడా లోని ఓయో రూమ్ తీసుకుని వెళ్లి యువతిపై అఘాయిత్యం..

తర్వాత పెళ్లి చేసుకుంటా అని పలు మార్లు లైంగిక దాడి..

మరో యువతితో కలిసి దాడి చేసి పలుమార్లు బ్లాక్ మెయిల్.

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మధురా నగర్ పోలీసులు

You cannot copy content of this page

Scroll to Top