Severe storm “Remal” crossed the coast at midnight
Trinethram News : విశాఖపట్నం
మోంగ్లా (బంగ్లాదేశ్)కి నైరుతి దగ్గరగా సాగర్ ద్వీపం & ఖేపుపరా మధ్య తీరం దాటిన తీవ్రతుపాను
ఆ సమయంలో 110-120 kmph వేగం నుండి 135 kmph వరకు వీచిన గాలులు
పశ్చిమ బెంగాల్ లో రెడ్ ఎలర్ట్
బంగ్లాదేశ్ & పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు
చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
బంగాళాఖాతంలో ఈదురు గాలుల వేగం నేడు ఉదయం గంటకు 70-80 కి.మీ వేగంతో 90 కి.మీ వేగం
మధ్య బంగాళాఖాతం లోఈదురు గాలుల వేగం గంటకు 60-70 కి.మీ నుండి 80 కి.మీ వరకు
క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App