Send notice to Veerabhadra Exports : Pawan Kalyan
Trinethram News : Andhra Pradesh : కాకినాడకు చెందిన YCP నేత ద్వారంపూడి
చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర
ఎక్స్పోర్ట్స్ సంస్థకు నోటీసులు ఇవ్వాలని డిప్యూటీ
CM పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పంట
కాలువల్లోకి ఆ సంస్థ శుద్ధి చేయని వ్యర్థాలను విడుదల
చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.
దీంతో పాటు పర్యావరణ ఉల్లంఘనలపైనా సమగ్ర
విచారణ జరిపి 15 రోజుల్లోగా సంస్థకు నోటీసులు
ఇవ్వాలని పవన్ సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App