
Trinethram News : Mar 03, 2025, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ సెమీస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కి ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా మ్యాచ్‌కి దూరమయ్యాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ సమయంలో పరుగు తీస్తుండగా బంతి తగిలి అతని భుజానికి గాయమైంది. దీంతో బౌలింగ్ సమయంలో షమీ 4 ఓవర్లు మాత్రమే చేశాడు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
