TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ : SLBC టన్నెల్ ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టన్నెల్ ఇన్లెట్(దోమలపెంట) నుంచి 14వ కిలోమీటర్ల వద్ద యాడిట్(టన్నెల్ నుంచి బయటకు వెళ్లే దారి) పెట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ బాధ్యతను NRSCకి అప్పగించింది. దీనికి ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sarkar's key decision