
Trinethram News : Apr 02, 2025, ఆంధ్రప్రదేశ్ : పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బుధవారం నిరసనలకు పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నారు. సస్పెన్షన్లు, తొలగింపులు లేకుండా 1/2019 సర్క్యులర్ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వెంటనే ప్రమోషన్లు, నైట్ అవుట్ అలవెన్స్ రూ.150 నుంచి రూ.400 వరకు పెంచాలంటూ కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
