TRINETHRAM NEWS

తేదీ : 25/03/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వడ్లమూడి లో సంగం డైరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ మీటింగులో ఎమ్మెల్యే ధూళిపాక. నరేంద్ర పాల్గొన్నారు. పలు అంశాలపైచర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాదిలో సంగం డెయిరీ రూపాయలు 2 వేలకోట్ల టర్నోవర్ దాటనుందని , విస్తరణ , కొత్త ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించామన్నారు. కొత్తగా 14చోట్ల చిల్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించమని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rs. 2 thousand crore turnover