
Trinethram News : 28/0/2024 వ తేదీ ఆదివారం అనంతపురంలో జరిగిన ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం నందు వరుసగా రెండవసారి జిల్లా అధ్యక్షులుగా శ్రీ రాయల్ వెంకటేశులు గారు జోనల్ కార్యదర్శిగా శ్రీ బొమ్మయ్య గారు స్టేట్ కౌన్సిలర్ గా శ్రీ కృష్ణ గారు ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీపీఎఫ్ సంఘము ఎల్లవేళలా ఉపాధ్యాయుల హక్కులకు పోరాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ఎల్లవేళలా ముందు వరుసలో ఉంటుందని ప్రభుత్వం 12వ పిఆర్సి అమలుకు ముందు వెంటనే IR ప్రకటించాలని పెండింగ్ డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
