
ఇంటి వద్దకే మధ్యం
తేదీ : 12/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం ఏజెన్సీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు మద్యం హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. బయ్యన గూడెం నికి చెందిన ఓ వ్యక్తి చింతలపూడి నియోజకవర్గం , జంగారెడ్డిగూడెం నుంచి మద్యం సీసాలను తీసుకొని వచ్చి గ్రామాల్లో అమ్ముతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో వైసిపి నేతలు కూటమి ప్రభుత్వం ఇంటి వద్దకే మద్యం సరఫరా చేస్తుందని ఫైర్ అవ్వడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
